Viral Video | పెళ్లి పీటల మీదే పెళ్లి కూతురికి లిప్ కిస్.. అంతా షాక్

Viral Video
Viral Video

Viral Video | పెళ్లి మండపం మీదే పెళ్లి కూతురికి ముద్దిచ్చేశాడో వరుడు. అంతా చూస్తుండగానే ఎదురుగా కూర్చున్న కాబోయే భార్యను దగ్గరకు లాక్కుని గట్టిగా పెదవులపై ముద్దు పెట్టేశాడు.

భర్తలో ఆ కసి చూసి కాబోయే భార్య కూడా అతడికి ఫుల్ సపోర్ట్ ఇస్తూ గట్టిగా ముద్దిచ్చేసింది. చండీఘర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

అయితే ఇలా ముద్దు పెట్టుకోవాలని పెళ్లి చేసిన పండితుడే చెప్పాడట. పెళ్లి తంతు మొత్తం పూర్తయిన తర్వాత ఇద్దరూ ఒకరినొకరు ముద్దు పెట్టుకోవాలని సూచించాడట అక్కడి పండితుడు సూచించాడు.

ఈ సూచనతో వధూవరులు రెచ్చిపోయి ముద్దు పెట్టుకున్నారు. ఇది పెళ్లికి వచ్చినవాళ్లంతా నవ్వుకున్నారు. అయితే ఇలాంటి పద్ధతి హిందూ వివాహ విధానంలో లేకపోయినా.. వధూవరుల కుటుంబాల కోరిక మేరకు ఇలా చేయించినట్లు తెలుస్తోంది.

ఇక ఈ వీడియో చూసిన కొంతమంది నెటిజన్లు. హిందూ సంప్రదాయంలో ఇలాంటి పద్ధతే లేదని, ఇది హిందూ సంప్రదాయాలను, సంస్కృతిని మంటగలిపినట్లేనని మండిపడుతున్నారు. కానీ ఇంకొంతమంది మాత్రం పెళ్లి కొడుక్కి బాగా దాహం వేసినట్లుంది. ఇంత ఆకలిమీదున్నాడేంటి..? అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

#Marriaage #Kiss #Bridegroom #Bride

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *