

మనం ప్రతి రోజూ సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు చూస్తుంటాం. వాటిలో కొన్ని మాత్రం కళ్లు తిప్పకుండా చేస్తాయి. అవే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చి వైరల్ అవుతాయి. అయితే ఇప్పుడు ఓ బెల్లీ భామ సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. తన బెల్లీ డాన్స్‌తో నెటిజన్స్‌ను కట్టిపడేస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఉత్తరాఖండ్‌కు చెందిన సోనాలి కైంతురా అనే అమ్మాయి ఈ వీడియోలో తన బెల్లీ డాన్స్ ప్రతిభను చూపింది.
ఇది కూడా చదవండి: American Airlines | 2:30 గంటలు.. 1640 కిలోమీటర్లు.. వామ్మో వీడి తెలివి పాడుగానూ!
జాన్ అబ్రహం హీరోగా తెరకెక్కిన సత్యమేవ జయతే సినిమాలో డాన్సింగ్ క్వీన్ నోరా ఫతేహీ చేసిన ‘కుసు కుసు’ పాటకు సోనాలి ఆడింది. ఈ వీడియోను నవంబర్ 28న తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ వీడియోలో సోనాలి చేసిన డాన్స్‌కు ముగ్దులైన నెటిజన్స్ మరిన్ని వీడియోలు కావాలంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే సోనాలి నిజంగానే సోనా(బంగారం) అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
1 thought on “Instagram | సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బెల్లీ బ్యూటీ.. వీడియో వైరల్..”