Tomato Price | సోషల్ మీడియాలో ‘టమాటా’.. మీమ్స్‌తో నెటిజన్స్ రచ్చ

Tomato Price | ‘టమాటాలను మర్చిపోయే రోజొచ్చేసింది.. ఇక టమాటాలకు అందరూ కలిసి వీడ్కోలు చెప్పండి. రెండు నిముషాలు..

Spread the love
Tomato Price

Tomato Price

Tomato Price

Tomato Price | ‘టమాటాలను మర్చిపోయే రోజొచ్చేసింది.. ఇక టమాటాలకు అందరూ కలిసి వీడ్కోలు చెప్పండి. రెండు నిముషాలు మౌనం పాటించండి..’ టమాటా ధరల పెరుగుదలపై ఓ నెటిజన్ చేసిన కామెంట్ ఇది. ఇదొక్కటే కాదు.. ఇలాంటి కామెంట్స్, పోస్టులు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కొంతమంది అయితే ఏకంగా టమాటా రేట్లపై మీమ్స్ కూడా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ట్విటర్లో ఈ ట్రెండ్ ఎక్కువైంది.

ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలతో జనాలు ఇబ్బందులు పడ్డారు. కానీ ఇప్పుడు వీటన్నింటినీ పక్కకి తోసేస్తూ టమాటా ఆ ప్లేస్‌లోకి చేరింది. మార్కెట్లో టమాటా ధర ముట్టుకుంటే మండిపోయేలా ఉంది. అసలు ‘టమాటా’ అనే మాట మాట్లాడాలంటే వణికిపోయే పరిస్థితీ వచ్చింది. ఈ విషయాలనే ఫన్నీగా చెబుతూ కొంతమంది పోస్ట్ చేసిన మీమ్స్ ఇవి. మీరూ చూడండి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *