

Boyfriend | 31 ఏళ్ల కైల్ జోన్స్‌కి అమ్మాయిల విషయంలో ఓ వచిత్రమైన టేస్ట్ ఉంది. అదేంటంటే కైల్‌కి తనవయసున్న, లేదా తనకంటే చిన్నవయసున్న అమ్మాయిలు నచ్చరు.
అలా అని ఏదో ఆంటీలపై మనసైందంటే.. అదీ కాదు. మనోడి మనసంతా ఎప్పుడూ బామ్మలమీదే ఉంటుంది. మీరు విన్నది నిజమే. అమెరికాకు చెందిన కైల్‌కి బామ్మలతో డేటింగ్ అంటే భలే సరదా.
కైల్ డేట్ చేసిన బామ్మల్లో 60 ఏళ్ల బామ్మలు, 90 ఏళ్ల బామ్మలు.. అంతా ఉన్నారు. ఇప్పుడు 91 ఏళ్ల మర్జోరీ అనే బామ్మతో కైల్ లవ్‌లో ఉన్నాడు. అయితే 12-13 సంవత్సరాలు ఉన్నప్పుడే తనకంటే పెద్దవాళ్లపై తాను మనసు పడుతున్నానని కైల్‌కి తెలిసిందట.
అప్పటి నుంచి ఎంతోమంది బామ్మలతో డేటింగ్ చేసి.. ఇప్పుడు మర్జోరీతో 5ఏళ్లుగా డేటింగ్ చేస్తున్నాడు.
#Boyfriend #Grandmother #America