KFC | కే.ఎఫ్.సీలో కోడి తల.. షాక్ లో కస్టమర్

KFC | కే.ఎఫ్.సీ నుంచి చికెన్ ఆర్డర్ చేసిన ఓ కస్టమర్ కి ఏకంగా కోడి తల రావడం ఆ కస్టమర్ షాక్ అయ్యారు. వెంటనే కీ.ఎఫ్.సీకి ఫిర్యాదు చేయడంతో

Spread the love
KFC

KFC | కే.ఎఫ్.సీ నుంచి చికెన్ ఆర్డర్ చేసిన ఓ కస్టమర్ కి ఏకంగా కోడి తల రావడం ఆ కస్టమర్ షాక్ అయ్యారు. వెంటనే కీ.ఎఫ్.సీకి ఫిర్యాదు చేయడంతో సంస్థ ఆ కస్టమర్ కి క్షమాపణ చెప్పింది. ఈ ఘటన తమకు కూడా షాకింగ్ గా ఉందని, ఇలా జరిగినందుకు చితిస్తున్నామని రిప్లై ఇచ్చింది. ఈ ఘటన ఇంగ్లాండ్ లో జరిగింది.

ఇంగ్లాండ్ లోని ఫెల్తాం లోని కీ.ఎఫ్.సీ సెంటర్ నుంచి ఓ మహిళ కే.ఎఫ్.సీ హాట్ వింగ్స్ బాక్స్ ఆర్డర్ చేసింది. అయితే బాక్స్ డెలివరీ అయ్యాక తెరిచి చూస్తే అందులో ఓ కోడి పూర్తి తల ఉంది. షాక్ అయిన ఆ మహిళ.. వెంటనే ట్విట్టర్లో ఆ ఫోటోను షేర్ చేసింది. అలాగే కే.ఎఫ్.సీకి తాను ఇచ్చిన 2 స్టార్ రేటింగ్ స్క్రీన్ షాట్ కూడా షేర్ చేసుకుంది.

KFC

ఇది కే.ఎఫ్.సీకి తెలియడంతో ఆమెకు క్షమాపణ చెప్పింది. అయితే ఇంత జరిగినా 2 స్టార్ రేటింగ్ ఇచ్చినందుకు సంస్థ ఆమెకు కృతజ్ఞతలు చెప్పింది. అలాగే ఈ తప్పుకు ప్రతిఫలంగా ఉచితంగా ఓ భోజనం అందిస్తామని చెప్పింది.

#KFC #England #Head

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *