Warning: sprintf(): Too few arguments in /home/ff4q68c69pqk/public_html/wp-content/themes/covernews/lib/breadcrumb-trail/inc/breadcrumbs.php on line 253

గ్రాఫిక్స్ కాదు.. సినిమా కాదు.. ఈ Video అంతా ఒరిజినల్..!

drone Video of blasted volcano

drone Video of blasted volcano

VIdeo

మీరు చూస్తున్న వీడియో గ్రాఫిక్స్ కాదు. నూటికి నూరు శాతం ఒరిజినల్ వీడియో. ఐస్‌ల్యాండ్ ఏరియల్స్ అనే వీడియోగ్రఫీ సంస్థ ఈ వీడియో(VIdeo)ను చిత్రీకరించింది. అగ్నిపర్వతం పేలి నిప్పులు కక్కుతూ లావా బయటకు వస్తున్న సమయంలో ఆ అగ్నిపర్వతం పైకి ఓ డ్రోన్‌ను పంపించారు వీడియోగ్రాఫర్లు. దాని ద్వారా లావా ఉబికి బయటకు వస్తున్న వీడియోను చిత్రీకరించారు. అలాగే లావాను అతి సమీపంలోనుంచి వీడియో తీస్తూ డ్రోన్‌ను ముందుకు పంపించారు. అలా తిప్పి అగ్నిపర్వతం ముఖద్వారాన్ని కూడా వీడియో తీశారు. ఈ వీడియో నిజంగా ఏదో గ్రాఫిక్స్‌తో తయారు చేసినట్లుంది. కనుచూపుమేర మొత్తం లావాతో నిండిన ఈ దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. మీరూ ఓ సారి చూసి ఆనందించండి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *