

తన అందాలతో ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించిన అందాల తార లక్ష్మీ రాయ్. ప్రతి సినిమాలోనూ తన మార్క్ చూపిస్తూ కెరీర్‌లో దూసుకుపోతోంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో సినిమాలు చేస్తూ.. బిజీ లైఫ్ గడుపుతోంది. అయితే కరోనా లాక్‌డౌన్ తర్వాత అమ్మడికీ పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో తను కమిట్‌మెంట్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేసే పనిలో ఉంది.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ముద్దుగుమ్మ తాజాగా ఓ ఫోటోను షేర్ చేసి కుర్రకారు నిద్రలు చెడగొడుతోంది. తన పాత ఫోటో షూట్ నుంచి సరికొత్త ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వైట్ బికినీలో బీచ్‌లో ఉన్న అమ్మడి ఫోటోకి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
వైట్ బికినీ వేసుకొని బీచ్‌లో ఉన్న చిల్డ్ బీర్‌లా అమ్మడు అందరికీ మత్తెక్కిస్తుంది. ఫోటో చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పాత సీసాలో పోసిన కొత్త సారాయి కన్నా పాత బికినీలో ఉన్న నువ్వే కిక్కిస్తున్నావ అని, రత్తాలు.. రక్తం మరిగిచ్చేస్తోంది అని అంటూ నెటిజన్లు తమదైన తీరులో కామెంట్స్ చేస్తున్నారు.
Lakshmi Rai, Hot looks, Lakshmi Rai Bikini Pics, Gangstar21, Ananda bhairavi