

Aisha Sharma | ఆయిషా శర్మ ఈ పేరు తెలియని ప్రేక్షకులు ఉండరు. చేసింది తక్కువ సినిమాలే అయినా సోషల్ మాడియాలో మంచి ఫాలోయింగ్ అందుకుందీ ముద్దు గుమ్మ. సోషల్ మీడియా వేదికగా అందాలను ఆరబోస్తూ కుర్రకారు నిద్రలు చెడగొడుతోంది. అయితే ఇటీవల నెట్టింట తన తాజా ఫోటోషూట్ ఫోటోలను షేర్ చేసి కుర్రకారు మతులు పోగొడుతోంది. తన బ్రాలెస్ ఫోటోలతో యూత్‌ను అట్రాక్ట్ చేస్తోంది.
ఇది కూడా చదవండి: Pushpa | బన్నీ కోసం వెయిటింగ్.. బాలీవుడ్ నటుడు ట్వీట్..
తన ఒంపుసొంపులు చూసిన నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.‘కత్తిలా ఉన్నావ్.. గజగజలాడించే చలిలో సైతం నీ ఫోటో చేస్తే ఒళ్లు హీటెక్కుతోంది. ఇక నిన్ను టచ్ చేస్తే మాడిపోతానేమో అని, చలికాలంలో కూడా నీ హాట్‌నెస్‌కి చమటలు పడుతున్నాయని కొందరు తమ కామెంట్ల ద్వారా అమ్మడిని ఆకాశానికెత్తేస్తున్నారు. మరికొందరు చూపించి చూపించకుండా ఆయిషా పిచ్చెక్కిస్తోంది, మా సండేను అమ్మడు సెక్సీ స్టార్ట్ చేసిందని కొనియాడుతున్నారు.