Pushpa | పుష్ప పాటకు టీమిండియా క్రికెటర్ల స్టెప్పులు

Pushpa| దేశం మొత్తం ఎక్కడ చూసినా పుష్ప మేనియానే కనిపిస్తోంది. బాలివుడ్ నటుల నుంచి క్రీడాకారుల దాకా అంతా పుష్ప పాటలతో, డాన్స్ లతో..

Spread the love
Pushpa

Pushpa| దేశం మొత్తం ఎక్కడ చూసినా పుష్ప మేనియానే కనిపిస్తోంది. బాలివుడ్ నటుల నుంచి క్రీడాకారుల దాకా అంతా పుష్ప పాటలతో, డాన్స్ లతో హల్చల్ చేస్తున్నారు. తాజాగా టీమిండియా క్రికెటర్లు సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ లు కూడా ఈ లిస్ట్ లో చేరారు.

పుష్ప సినిమాలోని ‘చూపే బంగారమాయెనే’ పాటకు అల్లు అర్జున్ వేసిన ఇకానిక్ స్టెప్ ని స్కై, ఇషాన్ వేస్తున్న వీడియోని పుష్ప టీమ్ ట్విట్టర్ లో పంచుకుంది.

Pushpa

ఈ వీడియోలో.. మొదట పుష్ప స్టెప్ వేస్తున్న స్కై కనపడతాడు. ఇంతలో అతడితో ఇషాన్ కూడా జాతచేరి ఇద్దరూ కలిసి ఆ స్టెప్ మళ్లీ వేశారు. ‘స్కై, ఇషాన్ లు అద్భుతమైన పాటకు డాన్స్ చేశారు’ ఆ ట్వీట్ కి కామెంట్ చేసింది పుష్ప టీమ్.

#Pushpa #TeamIndia #ChoopeBangaaramayene

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *