Team India | 2022లో టీమిండియా ఎంత బిజీనో తెలుసా..?

Team India

Team India | ఆస్ట్రేలియాపై విజయంతో ఏడాదిని ప్రారంభించిన టీమిండియా.. సఫారీలపై జయభేరితో ఈ ఏడాదిని ముగించింది. టీ20 ప్రపంచకప్ వంటి చేదు అనుభవాలను మర్చిపోతే ఈ ఏడాది భారత జట్టు(Team India) ప్రదర్శన అద్భుతంగానే సాగింది. ఈ క్రమంలో వచ్చే ఏడాది కూడా టీమిండియా బిజీ షెడ్యూల్ గడపనుంది. మరి భారత జట్టు షెడ్యూల్ ఏంటో ఒకసారి చూద్దామా?
టీమిండియా వర్సెస్ సౌతాఫ్రికా 2021-22 షెడ్యూల్:

జనవరి 3-7: 2వ టెస్టు, జొహన్నెస్‌బర్గ్
11-15: 3వ టెస్టు, కేప్‌టౌన్
19: మొదటి వన్డే, పార్ల్
21: 2వ వన్డే, పార్ల్
23: 3వ వన్డే, కేప్‌టౌన్
టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ 2022 షెడ్యూల్:

ఫిబ్రవరి 6: మొదటి వన్డే, అహ్మదాబాద్
9: 2వ వన్డే, జైపూర్
12: 3వ వన్డే, కోల్‌కతా
15: మొదటి టీ20, కటక్
18: 2వ టీ20, విశాఖపట్నం
20: 3వ టీ20, తిరువనంతపురం
టీమిండియా వర్సెస్ శ్రీలంక 2022 షెడ్యూల్:

ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1: మొదటి టెస్టు, బెంగళూరు
5 నుంచి 9: 2వ టెస్టు, మొహాలీ
మార్చి13: మొదటి టీ20, మొహాలీ
15: 2వ టీ20, ధర్మశాల
18: 3వ టీ20, లక్నో
టీమిండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా 2022 షెడ్యూల్:

జూన్ 9:మొదటి టీ20, చెన్నై
12: 2వ టీ20, బెంగళూరు
14: 3వ టీ20, నాగ్ పూర్
17: 4వ టీ20, రాజ్ కోట్
19: 5వ టీ20, ఢిల్లీ
టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ 2022 షెడ్యూల్:

జులై 1 నుంచి 5 వరకు : 5వ టెస్ట్(గత సీజన్ లో మిగిలిపోయిన మ్యాచ్) బర్మింగ్ హామ్
7న: మొదటి టీ20, సౌతాంఫ్టన్
9న: 2వ టీ20, బర్మింగ్ హామ్
10న: 3వ టీ20, నోటింగ్హామ్ షైర్
12న: మొదటి వన్డే, లండన్
14న: 2వ వన్డే,లండన్
17న: 3వ వన్డే, మాంచెస్టర్
#TeamIndia #England #SouthAfrica #WestIndies #Srilanka #2022 #Cricket