Akhil | అఖిల్ సినిమాలో అవి మార్చేస్తున్న డైరెక్టర్?

Akhil | అక్కినేని అఖిల్ ఎట్టకేలకు తన సినీ కెరీర్‌లో హిట్ ట్రాక్ ఎక్కాడు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో సినిమా కోసం ఇప్పటికే..

Spread the love
Agent | Akhil Akkineni
Akhil Akkineni's Agent goes on floors- Cinema express

Akhil | అక్కినేని అఖిల్ ఎట్టకేలకు తన సినీ కెరీర్‌లో హిట్ ట్రాక్ ఎక్కాడు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో అఖిల్ నెవ్వర్ బిఫోర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం ఇప్పటికే అఖిల్ భారీగా లుక్స్ ఛేంజ్ చేశాడు.

ఈ సినిమాలో అఖిల్‌ ఎలివేషన్, యాక్షన్ సీన్స్ అన్నీ కూడా అద్భుత్వంగా ఉండనున్నాయని టీం ధీమాగా ఉంది. అయితే సురేందర్ రెడ్డి కరోనా బారిన పడటంతో ఈ సినిమాకు బ్రేకులు పడ్డాయి. అయితే కరోనా సమయంలోనూ సురేందర్ రెడ్డి సినిమా గురించే ఆలోచిస్తున్నాడు.

ఈ క్రమంలో సినిమాలో కీలక మార్పులు చేయాలని సురేంర్ ఫిక్స్ అయ్యాడట. అందులో భాగంగానే సినిమాలోని క్లైమాక్స్‌లో యాక్షన్‌కు మరింత మసాలా యాడ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. దీనికి సంబంధించిన కథ రచయితతో కూడా సంప్రదింపులు చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

మరి ఈ సినిమా సురేందర్ ఎలాంటి మార్పులు చేస్తున్నాడానో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.


#SurenderReddy Akhil Agent

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *