Record | హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రి అరుదైన ఘనత.. దేశంలోనే మొట్టమొదటి సారి..

Record | హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రి అరుదైన ఘనత సాధించింది. దేశంలో మొట్టమొదటి సారి పనిచేస్తున్న లంగ్స్ ట్రాన్స్ ప్లాన్టేషన్‌ చేసి కిమ్స్ డాక్టర్లు ఈ ఘనత..

Spread the love
Record
Record

హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రి అరుదైన ఘనత సాధించింది. దేశంలో మొట్టమొదటి సారి పనిచేస్తున్న లంగ్స్ ట్రాన్స్ ప్లాంటేషన్‌ చేసి కిమ్స్ డాక్టర్లు ఈ ఘనత అందుకున్నారు. డాక్టర్ సందీప్ అట్టవర్ ఆధ్వర్యంలో ఈ సర్జరీని నిర్వహించారు. కిమ్స్ వైద్య బృందం ఆదివారం సర్జరీని నిర్వహించారు. సర్జరీని విజయవంతంగా పూర్తి చేసి కిమ్స్ రికార్డు అందుకుంది. దేశంలో ఇప్పటి వరకు ఏ ఆసుపత్రి అందుకోని ఘనతను అందుకోకపోవడం విశేషం.

ఈ సర్జరీ గురించి సందీప్ మాట్లాడుతూ.. ఈ సర్జరీ ద్వారా ఊపిరితిత్తుల శ్వాస ప్రక్రియ కోల్డ్-ఇస్కీమియా సమయంలోని దుష్ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుందని తెలిపారు. అంతేకాకుండా ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడంతో పాటు అవయవ వినియోగాన్ని పెంచుతుందని ఆయన చెప్పుకొచ్చారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *