Warning: sprintf(): Too few arguments in /home/ff4q68c69pqk/public_html/wp-content/themes/covernews/lib/breadcrumb-trail/inc/breadcrumbs.php on line 253

Father Decision Kills Girl | ఆరోగ్యం బాగాలేని అమ్మాయిని ఆసుపత్రికి తీసుకెళ్లకుండా.. ఈ తండ్రి చేసిన పనికి..

Father Decision Kills Girl | ప్రపంచం టెక్నాలజీ పరంగా ఎంత అభివృద్ధి చెందినా, కొందరు మాత్రం మూఢనమ్మకాలనే నమ్ముతారు. పరిస్థితి చేజారిపోతున్నా కొందరు మాఢనమ్మకాలనే నమ్ముతారు.

Spread the love
Husband killed wife
Father Decision Kills Girl

Father Decision Kills Girl | చివరికి ఆ చిన్నారి మరణించింది. వివరాల్లోకి వెళితే.. ఫాతిమా(11) కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో ఇబ్బంది పడుతుంది. ఆ బాలిక తండ్రి సత్తార్ మాత్రం అమ్మాయిని ఆసుపత్రికి తీసుకెళకుండా మత గురువు వద్దకు తీసుకెళ్లాడు. పూజలు, ప్రార్థలతో తన కూతరి అనారోగ్యాన్ని తగ్గించాలని కోరాడు. అలా కొన్ని రోజులు గడిపాడు.

దాంతో సరైన సమయానికి వైద్యం అందకపోవడంతో చిన్నారి మరణించింది. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సత్తార్‌తో పాటు మత గురువును అరెస్ట్‌ చేశారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపారు. బాలిక తీవ్రమైన శ్వాసకోస వ్యాధితో బాధపడుతోందని, సరైన సమయంలో ఆసుపత్రిలో చికిత్స అందించి ఉంటే బతికేదని పోస్ట్‌మార్టం నివేదికలో తేలింది

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *