valimai | సంక్రాంతికి ‘బలం’గా వస్తున్న అజిత్..

valimai | తమిళ స్టార్ అజిత్ లేటెస్ట్‌ మూవీ ‘వలిమై’. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి బరిలో ఉంచేందుకు

Spread the love
valimai

valimai| తమిళ స్టార్ అజిత్ లేటెస్ట్‌ మూవీ ‘వలిమై’. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి బరిలో ఉంచేందుకు మేకర్స్ చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదలను ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.

ఇందులో అజిత్ బైక్ రైడింగ్ చేస్తూ కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ ద్వారా సినిమా అనుకున్న విధంగా సంక్రాంతికి రానుందని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. జనవరి 13న సినిమా థియేటర్లలో విడుదల కానుందని ప్రకటించారు. ఈ సినిమాను తెలుగులో ‘బలం’ అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు.

ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో కమ్ విలన్ కార్తికేయ అజిత్‌కు విలన్‌గా నటిస్టున్నాడు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

దీంతో అజిత్ అభిమానులంతా జనవరి 13కోసం ఎదురుచూస్తున్నారు. మరి అజిత్ అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకుంటాడా లేదా అనేది తెలియాంలటే జనవరి 13 వరకు వేచి చూడాల్సిందే.
#Ajith# karthikeya# valimai# balam

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *