

WhatsApp | ప్రపంచంలో ప్రతి రోజు అనేక వింతలు చోటుచేసుకుంటుంటాయి. వాటిలో కొన్ని నేరాలు ఉంటే మరికొన్ని సర్వసాధారణంగా ఉంటాయి. అయితే కొన్ని దేశాలు మాత్రం ప్రతి విషయాన్ని చాలా సీరియస్‌గా హ్యాండిల్ చేస్తుంటాయి.
అలా చేసే దేశాల్లో పాక్ ప్రథమంగా కనిపిస్తుంది. తమ దేశ ప్రజలు ఎప్పుడు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు. ఇలా అన్ని విషయాలను గమనించే పాక్ ఇటీవల ఓ మహిళకు మరణిక్ష విధించింది. పాక్‌కు చెందిన అనికా అట్టిక్యు అనే మహిళ తన వాట్సాప్‌లో దైవధూషణ చేస్తూ మెసేజ్ చేసింది.
దీనిపై దర్యాప్తు చేసిన రావల్పిండి కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది. అయితే ఈ కేసు 2020లో నమోదు కాగా ఆమెకు తాజాగా మరణిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
ఆమె తన మెసేజ్ ద్వారా ఇస్లామ్‌ను కించపరిచిందని, సైబర్‌క్రైమ్ నిబంధనలను ఉల్లంఘించిందని కోర్లు తన తీర్పులో పేర్కొంది.
#Pakistan #Blashphemous #Islam #WhatsApp