RRR Trailer | అల్లాడించిన ఆర్ఆర్ఆర్ ట్రైలర్.. జక్కన్నకు సాటిలేరు.



మోస్ట్ ఎవెయిటెడ్ ట్రైలర్ ఎట్టకేలకు వచ్చేసింది. చెప్పిన సమయానికి చెప్పినట్లు జక్కన్న ఫ్యాన్స్‌కు బిగ్ ఫీస్ట్ ఇచ్చాడు. ఎన్‌టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా వస్తున్న ఆర్ఆర్ఆర్ ట్రైలర్ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. వారి అంచనాలను తగ్గట్టు ట్రైలర్‌తోనే జక్కన్న హిట్ కోట్టేశాడని అభిమానులు అంటున్నారు.
ఈ ట్రైలర్‌లో ఎన్‌టీఆర్, రామ్ చరణ్ ఇద్దరి పాత్రలను నెవ్వర్ బిఫోర్‌లా చూపించారు. వీరిద్దరి మధ్య ఓ ఫైట్ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి.