RRR Janani | బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా నుంచి ‘జననీ’ సాంగ్ ప్రోమో వచ్చింది. సినిమాలో నటిస్తున్న ప్రధాన తారాగణం అంతా ఈ వీడియోలో కనిపిస్తోంది. కీరవాణి సంగీతం గూడ్స్ బంప్స్ తెప్పిస్తోంది.
Spread the love
బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా నుంచి ‘జననీ’ సాంగ్ ప్రోమో వచ్చింది. సినిమాలో నటిస్తున్న ప్రధాన తారాగణం అంతా ఈ వీడియోలో కనిపిస్తోంది. కీరవాణి సంగీతం గూడ్స్ బంప్స్ తెప్పిస్తోంది.