Rowdy Boys | ఎన్‌టీఆర్ చేతులు మీదుగా రౌడీ బాయ్స్ ట్రైలర్.. మరో ‘జోష్‌’లా

Rowdy Boys | రాజు వారసుడు ఆశిష్ రెడ్డి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘రౌడీ బాయ్స్‌. ఈ సినిమాలో యూత్ క్రష్..

Spread the love
Rowdy Boys

Rowdy Boys | ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు వారసుడు ఆశిష్ రెడ్డి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘రౌడీ బాయ్స్‌. ఈ సినిమాలో యూత్ క్రష్ అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా జనవరి 14న ప్రేక్సకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ను యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ రిలజ్ చేశాడు. ఈ సినిమా ట్రైలర్ మంచి స్పందన అందుకుంటుంది. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత అక్కినేని నాగచైతన్య ఫస్ట్ మూవీ ‘జోష్’ తప్పక గుర్తొస్తుంది.

ఈ సినిమాతో ఆశిష్ మరిన్ని అవకాశాలు అందుకోవాలని, ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు, స్టార్‌డమ్ తెచ్చుకోవాలని ఎన్‌టీఆర్ అన్నాడు. ఈ ట్రైలర్‌ను మీరు మిస్సయ్యారా. అయితే చూసేయండి..

#GullyBoys, #NTR, #DilRaju, #GullyBoysTrailer

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *