

Liger | రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమాతో అందరిని సర్‌ప్రైజ్ చేసేందుకు సిద్దమవుతున్నాడు. ఇంతలో సినిమా నుంచి లేటెస్ట్ అప్‌డేట్ ఇచ్చి అందరికీ ఊరటను కలిగించాడు.
న్యూఇయర్ సందర్భంగా అభిమానులకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. న్యూ ఇయర్ స్పెషల్‌గా విజయ్ ‘లైగర్’గా దర్శమిచ్చి అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను తాజాగా విడుదల చేశారు.
ఈ గ్లింప్స్‌లో విజయ్ పర్ఫెక్ట్ బాడీతో అందరినీ ఔరా అనిపిస్తున్నాడు. ఈ గ్లింప్స్ చూసిన అభిమానులు విజయ్ నిజమైన క్రాస్‌బ్రీడ్‌లా ఉన్నాడంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం గ్లింప్స్ మీరు కూడా చూసేయండి..
https://youtu.be/4XmgqWXBnRA
#Vijay Devarakonda# Liger# Glimpse