Chiranjeevi | చిరు సరసన ‘క్రాక్’ భామ.. ఆ సినిమా కోసమే..??

Chiranjeevi | మెగా స్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇందులో భాగంగానే ఒకేసారి ఐదు సినిమాలను..

Spread the love
Chiranjeevi

Chiranjeevi | మెగా స్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇందులో భాగంగానే ఒకేసారి ఐదు సినిమాలను పట్టాలెక్కించాడు. అయితే తాజాగా బాబీ దర్శకత్వంలో చిరు ఓ సినిమాను చేస్తు్న్నాడు. ఈ సినిమాకు ‘వాల్తేర్ వీర్రాజు’గా నామకరణం చేశారు.

ప్రస్తుతం మేకర్స్ సినిమాలో నటీనటులను ఎన్నుకుంటున్నారు. ఈ క్రమంలో ‘వాల్తేర్ వీర్రాజు’ హీరోయిన్ ఆమెనే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ‘క్రాక్’ సినిమాతో సూపర్ కంబ్యాక్ ఇచ్చిన శ్రుతి హాసన్‌నే ఈ సినిమాకు ఓకే చేశారని టాక్ నడుస్తోంది.

ఇది కూడా చదవండి: Bangarraju | కసరత్తులు చేస్తున్న ‘బంగార్రాజు’.. రాత్రి పగలు తేడా లేకుండా..

సినిమా కథ చెప్పగానే అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్ నడుస్తోంది. అమ్మడి పారితోషికం ఖరారు కావడమే తరువాయి అని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటి వరకు అధికారిక ప్రకటన ఏమీ రాలేదు. మరి ఈ విషయంపై మైత్రి మూవీ మేకర్స్ త్వరలో క్లారిటీ ఏమైనా ఇస్తారేమో చూడాలి.

#SruthiHasan #Chiranjeevi #ValtherVerraju

Spread the love

1 thought on “Chiranjeevi | చిరు సరసన ‘క్రాక్’ భామ.. ఆ సినిమా కోసమే..??

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *