

Madhavan | తమిళ స్టార్ హీరో మాధవన్ దుబాయ్‌కి వెళ్లిపోయాడు. కుటుంబ సమేతంగా దుబాయ్‌లో సెటిల్ అవుతున్నారు. అయితే ఇదంతా కూడా రాబోయే ఒలింపిక్స్ కోసమని అర్థం అవుతోంది. ఒలింపిక్స్ కోసం తన తయుడికి సహాయం చేసేందుకే స్టార్ హీరో దంపతులు దుబాయ్‌కి చేరుకున్నారు.
మాధవన్ తనయుడు వేదాంత్ ప్రొఫెషనల్ స్విమ్మర్. 2026 ఒలింపిక్స్‌లో స్విమ్మింగ్ కాంపిటిషన్‌లో పాల్గొననున్నాడు. ఈ క్రమంలోనే అతడికి సహాయం చేసేందుకు, వీరు కుంటుంబం దుబాయ్‌కి వెళ్లింది.
అయితే ముంబైలో పెద్ద పెద్ద స్విమ్మింగ్ పూల్స్ ఉన్నప్పటికీ కరోనా కారణంగా మూతబడి ఉన్నాయని, కానీ తన కొడుకు కోరుకున్న వెకేషన్ తన కెరీర్ కన్న ముఖ్యమని మాధవన్ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా వేదాంత్ స్విమ్మింగ్‌నే కెరీర్‌గా మార్చుకోవాలని చూస్తున్నాడని చెప్పాడు.
#Madhavan #Vedanth #Swimming #Dubai #Olympics #2026Olympics