Katrina | కత్రినాకు మాజీ ప్రియుడు భారీ గిఫ్ట్.. ధరెంతో తెలుసా..

Katrina | బీటౌన్ యాక్షన్ బ్యూటీ కత్రినా కైఫ్ తన ప్రియుడు విక్కీ కౌషల్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం అనంతరం అమ్మడు రాజస్థాన్

Spread the love
Katrina

Katrina | బీటౌన్ యాక్షన్ బ్యూటీ కత్రినా కైఫ్ తన ప్రియుడు విక్కీ కౌషల్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం అనంతరం అమ్మడు రాజస్థాన్ నుంచి ముంబైకి తిరిగొచ్చింది. ఈ సందర్భంగా కొత్త పెళ్లికూతురుపై కానుకల వర్షం కురిపిస్తున్నారు బాలీవుడ్ సెలబ్రిటీలు. ప్రతి ఒక్కరూ అమ్మడి బహుమానాలు ఇస్తున్నారు.

ఈ క్రమంలో ముద్దుగుమ్మ మాజీ ప్రియుడు సల్మాన్ ఖాన్ కూడా క్యాట్‌కి భారీ గిఫ్ట్ ఇచ్చాడు. ఇదివరికే అమ్మడికి సల్లూభాయ్ రూ.3కోట్లు విలువైన రేంజ్ రోవర్ గిఫ్ట్‌గా ఇచ్చాడు, ఆతర్వాత మళ్లీ రూ.2.33 కోట్లతో మరో రేంజ్ రోవర్ ఇచ్చాడు. అయితే తాజాగా అమ్మడి పెళ్లైన సందర్బంగా ప్రస్తుతం మార్కెట్‌లో ఖరీదైన కారుని కత్రినాకు గిఫ్ట్‌గా అందించాడు.

అదే విధంగా అమ్మడి మరో మాజీ ప్రియుడు రణ్‌బీర్ కపూర్ కూడా రూ.2.75 కోట్లతో ఓ డైమెండ్ నెక్లెస్ బహూకరించాడు. అలియా భట్ పర్ఫ్యూమ్స్, ఇతర వస్తువుల హ్యంపర్‌ను ఇవ్వగా.. కత్రినా కొత్తింటి పోరుగువారు అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ దంపతులు రూ.6.4 లక్షల విలువైన ఇయర్‌రింగ్స్ ఇచ్చారు. ఇలా బాలీవుడ్ సెలబ్రిటీలందరూ భారీగా బహుమతులు ఇచ్చారు.

#Katrina #VickyKaushal #SalmanKhan #RanbirKapoor #KatrinaMarriage #AliaBhatt

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *